అనసూయ : అదే అందం.. అదే ఆకర్షణ

August 07, 2020

Image

యాంకర్ అనసూయ

జబర్దస్త్ అనసూయ

ఆమె పెళ్లయిందని భర్తను చూశాం కాబట్టి నమ్ముతున్నాం

ఆమెకు ఇద్దరు పిల్లలు అని చూశాం కాబట్టి నమ్ముతున్నాం

ఈ విషయాలు బయటకు రాకపోతే తనకు పెళ్లయిందని ఆమే చెప్పినా నమ్మం

అలాంటి సొగసు మరి అనసూయది

ఎప్పటికపుడు కొత్తగా కనిపిస్తూ ఆకట్టుకుంటుంది.

తాజా గ్యాలరీ కింద స్లైడ్ షోలో చూడండి