గీతా మాధురి కూతురు ... భలే ముద్దుగా ఉంది

February 23, 2020

ప్రముఖ సింగర్ గీతా మాధురి తల్లి అయ్యింది. నందు-గీత జంటకు కూతురు పుట్టింది. ఆ సంతోషాన్ని చాలా అందంగా పంచుకున్నారు ఈ దంపతులు. నామకరణం ఫంక్షన్ సందర్భంగా ప్రత్యేక ఫొటో షూట్ చేశారు. ఈ ఫొటోలు ఇపుడు వైరల్ అయ్యాయి. చిన్నారి చాలా క్యూట్ గా ఉంది. ఒక బొమ్మలా అందరినీ ఆకట్టుకుంటోంది.