అడవిలో తమన్నా !!

August 07, 2020

కరోనా దెబ్బకు సామాన్యులు ఎలా బతుకుతారో సెలబ్రిటీలకు అర్థమైంది

సెలబ్రిటీలు అందరూ సామాన్యుల్లా ఇంటిపనులు పొలం పనుల్లో బిజీ అయ్యారు.

మొన్న ఒక దర్శకుడు ఏకంగా పంట పండించారు.

ఇటీవలే సల్మాన్ ఖాన్ కూడా వ్యవసాయం మొదలుపెట్టారు

తాజాగా తమన్నా అడవుల్లోకి వెళ్లింది. 

‘‘ప్రకృతి ఒడిలోకి రండి.. మీలోని అసలు మనిషిని అది మీకు బహుమతిగా ఇస్తుంది‘‘ అంటూ తమన్నా వ్యాఖ్యానిస్తూ ప్రకృతి ఒడిలో విహరిస్తున్న ఒక ఫొటోను తమన్నా షేర్ చేసింది.