హీరో గోపీచంద్ ఏం చేశాడంటే..

August 04, 2020
CTYPE html>
కరోనా కొందరి కన్నీళ్లను, అందరి మనసుల్ని కరిగిస్తోంది. తెలుగు సినిమా షూటింగులు ఆగిపోవడంతో రోజు ఆదాయంపై బతికే సినిమా కార్మికులు ఆకలితో బతకాల్సిన పరిస్థితి. వారిని ఆదుకోవడానికి తెలుగు సినిమా పరిశ్రమ కృషిచేస్తోంది. దీనికోసం చిరంజీవి ఒక ఉమ్మడి సంస్థను ఏర్పాటుచేసి అందరితో విరాళాలు సేకరించి సినీ కార్మికులను ఆదుకున్నారు. ఇదిలా ఉండగా... హీరో గోపిచంద్ స్వయంగా రంగంలోకి దిగి నలుగురికి సాయపడ్డారు. వెయ్యి కుటుంబాలకు అవసరమైన నిత్యావసరాలను అందించారు. ఆ వివరాలు చూడండి.