గోపి చంద్ భార్యకు ఎంత అందంగా విషెస్ చెప్పాడో తెలుసా?

August 07, 2020

హీరో గోపిచంద్ దంపతుల వివాహ వార్షికోత్సవం ఈరోజు. ఈ సందర్భంగా తన భార్య రేష్మకు గోపిచంద్ చాలా పొయెటిక్ గా పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పారు. 

I'm so lucky to have the most beautiful woman I call my wife in my life. You make me so happy! Happy Anniversary beautiful. 

ఇది భార్య రేష్మ గురించి గోపిచంద్ వేసిన ట్వీట్.

 

విలన్ గా నటించి, హీరో అయిన గోపిచంద్ అందరికీ సుపరిచితమే గానీ ఆయన భార్య రేష్మ గురించి చాలామందికి తెలియదు. రేష్మ శ్రీకాంత్ మేనకోడలు. అంటే శ్రీకాంత్ సొంత అక్క కూతురు. పోలికలు కూడా అలాగే ఉంటాయి. రేష్మ అమెరికాలో ఎం.ఎస్. చేసింది. ఒక వేడుకలో చూసి రేష్మను ఇష్టపడ్డ గోపిచంద్ పెళ్లి కోసం చలపతి రావును కలిశారు. ఆయన చొరవతో పెళ్లి పెద్దగా వ్యవహరించి వీరి పెళ్లి చేశారు.