అనసూయ... తాజా ఫొటోలు వైరల్

August 10, 2020

అనసూయ భరద్వాజ్

అన్ లాక్ 2.0 లో యథావిధిగా తన డ్యూటీలో చేరిపోయింది

జబర్దస్త్ తో సెగలు రేపుతోంది

అందాలతో మన హృదయాలకు అత్తరు పూస్తూ

హావాభావాలతో మన ఉద్రేకపు సంకెళ్లను తెంచేస్తుంది

అనసూయ కు అభిమానులు కాదు

ఆరాధకులు ఉన్నారు

మనసునిండా ఆమెను నింపుకుని రోజూ ఆమెను దెప్పిపొడిచేవాళ్లు ఉన్నారు

ఎవరు అభిమానించినా, వ్యతిరేకించినా ఆనందాన్ని మాత్రం అందరికీ ఇలా పంచుతుంది

కింద స్లైడ్ షో చూడండి.