కాలిఫోర్నియా... ఈ ఫొటో మీకు కోపం తెప్పిస్తుంది

August 13, 2020

చదువులేని వారికంటే సంస్కారం, ఇంగితం లేనివారే ఎక్కువగా కోవిడ్ ని వ్యాప్తిచేస్తున్నారు. పై చిత్రం చూశారా... ​ఇక్కడ గుమికూడిన వందల మంది ఓ మత ప్రార్థన కోసం వచ్చారు. ప్రార్థన చేసుకునే స్వేచ్ఛ అందరికీ ఉంది. కానీ కోవిడ్ నిబంధనలు ఒక్కరూ పాటించడం లేదు. భౌతిక దూరం లేదు. ఎవరూ మాస్కులు కూడా ధరించలేదు.ఇది అమెరికాలోని కాలిఫోర్నియాలో బుధవారం కనిపించిన ఘటన అని సోషల్ మీడియాలో ఈ ఫొటో  వైరల్ అవుతుంది. మూర్ఖత్వానికి హద్దులు, ఎల్లలు ఉండవేమో.