గుల్ పనాగ్... 20లో 40లో అదే సెక్సీనెస్

August 14, 2020

దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని, దేహాన్ని కాపాడుకోవడం మన బాధ్యత.

మరి మనమేమో తిని పొట్టలు పెంచుతున్నాం. 

బాలీవుడ్ నటి గుల్ పనాగ్ ని చూడండి. ఆమె 20లో ఎలా ఉందో... 40లోను అలానే ఉంది. 

మీ రెపుడు మారుతారు ఇలా... twitter trends లో #Meat20 ట్రెండ్ లో భాగంగా గుల్ పనాగ్ తన 20ల నాటి ఫొటోలను షేర్ చేసింది.