మాంచి... కసి మీదుందీ ఫి.గ.రు !

August 07, 2020

ఈగలో సుదీప్ హంసా నందిని మంది ఒక సీనుంటుంది. అక్కడ షూటింగ్ నేర్చుకోవడానికి వచ్చిన హంసను చూసి ఫ్లాటైన సుదీప్ ఆమె వద్దకు వెళ్తాడు. షార్ప్ షూట్ ఎలా చేయాలో వివరిస్తాడు. ఆమెకు నేర్పడానికి అతను, నేర్చుకోవడానికి ఆమె ఆసక్తి చూపుతారు.

అపుడు ఒక సింపుల్ డైలాగ్ కి థియేటర్ మారుమోగుతుంది.

రేపు నేర్చుకోవడానికి వస్తాను అంటూ.... హంసా నందిని

ఏ టైం ? అంటుంది

మీ టైం ! అంటూ సదీప్ చాలా టైమింగ్ తో కసితో పేల్చే ఆ డైలాగ్ పేలిపోయింది. ఆ బ్యూటీ అంటే సినిమా అభిమానులకు అంత ఆసక్తి. హీరోయిన్ గా బ్రేక్ రాకపోయినా తెలుగు సినిమాను ఆమెను వదులుకోవడం లేదు.

ఒక్క మాటలో చెప్పాలంటే... ప్రతి హీరోయిన్ అభిమాని రెండో ఆప్షన్ హంసయే !

ఏయ్ చిలిపి మీరు కూడా అంతే గా ! 

ఈ మిర్చి బ్యూటీ అంతే... ఎవరినైనా ఇట్టే తన అభిమానిగా మార్చకుంటుంది. తాజాగా #RRR లో ఆమెకు ఒక ప్రత్యేక పాటలో అవకాశం కల్పించినట్టు తెలుస్తోంది. ఇక రాజమౌళి ఐటెం సాంగ్ లో హంస అంటే బాక్సులు బద్దలవ్వాలి... థియేటర్ దద్దరిల్లాలి

 

Image 

Image 

 

RELATED ARTICLES

  • No related artciles found