అనసూయ ఇలా ఎపుడైనా చూశారా?

August 05, 2020

అనసూయ భరద్వాజ్

ప్రపంచాన్ని కరోనా ఎలా పట్టేసుకుందో, అనసూయ క్రేజ్ అభిమానులను అలా పట్టేసుకుంది

వినోభాబావే భూదానోద్యమం పుట్టినిల్లు అయిన భూదాన్ పోచంపల్లికి చెందిన ఈ సుందరి ఇపుడు తెలుగు టాప్ యాంకర్... హా-ట్ యాంకర్ కూడాను. 

తెలుగు ప్రేక్షకుల్లో అనసూయకు ఒక హీరోయిన్ కు ఉన్నంత ఫాలోయింగ్ ఉంది. ఈ తెలంగాణ అమ్మాయి తాజాగా తన సొంతూరికి వెళ్లింది. 

చేనేత ఉత్పత్తులు, చేనేత వస్త్రాలు షాపింగ్ చేసింది. చేనేతకు పోచంపల్లి ఫేమస్ కదా. చేనేత చీరనే కట్టుకుని ఫోజులిస్తూ ఫొటోలు దిగింది. అమ్మతో పాటు వెళ్లి పుట్టింటి వాతావరణంలో కాసేపు సేద దీరింది. 

గ్యాలరీ కోసం కింద స్లైడ్ షో చూడండి.