హన్సిక లేటెస్ట్ పిక్ - కనీసం గుర్తుపట్టగలరా

February 25, 2020

దేశముదురుతోె కుర్రాళ్లను ఓ ఊపు ఊపిన హన్సికకు టాలీవుడ్ లో ఫుల్ బ్యాడ్ లక్ నడుస్తోంది. 2014 లో వచ్చిన పవర్ సినిమా తర్వాత ఆమెకు టాలీవుడ్లో ఒక్క హిట్ కూడా పడలేదు. వచ్చిన అవకాశాలు కూడా తక్కువే. ఏదో పక్క రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు కొన్ని చేతిలో ఉండటంతో ఏదో నెట్టుకువస్తుంది. కెరీర్ నే కాదు, ఫిట్ నెస్ ను కూడా సరిగా ప్లాన్ చేసుకోకపోవడమే దీనికి కారణం ఏమో. ఈ లేటెస్ట్ ఫొటో చూస్తే ఆమె తెలుగమ్మాయో, ఏ ఫారిన్ అమ్మాయో అర్థం కాని పరిస్థితి.