మా దేవ సేన... దొంగలించని మనసు ఏది?

February 24, 2020

తెలుగు చిత్రసీమలో నటనకు యోగా నేర్పించిన ఘనత అనుష్క శెట్టిది.

ఏ వయసు పాత్రలలో అయినా ప్రేక్షకులను మెప్పించగిలిన ఘనత అనుష్కది

రొమాంటిక్ పాత్రలలో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన అందం ఆమెది

మా అరుంధతి తోపు... 

మా సరోజ తోపు... 

మా రుద్రమదేవి తోపు... 

మా దేవసేన తోపు ... 

ఏ పాత్రలో అయినా మా ఈ సుందరి మాకు కలలరాణియే. 

అవును ఈ లేడీ సూపర్ స్టార్ నిజంగా తోపే... తెలుగు సినిమాలో అత్యధిక పాత్రలకు సూటయ్యే ఈ అందాల భరిణి, తెలుగు ప్రజానీకంలో అత్యధికుల హృదయరాణి పుట్టిన రోజు ఈరోజు. ఆమె మన:పూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 

Read Also

జీవితంలో నయనతార చేసిన అతి పెద్ద తప్పు
రియల్ హాట్ పిక్: పిచ్చెక్కిస్తున్న మందిర బేడి
ఈఫిల్ టవర్ బాగుందా? ఈ పిల్ల బాగుందా?