కవ్వించే కాజల్ ఫొటో - గ్యాలరీ ఇదిగో

August 08, 2020
CTYPE html>
కాజల్.... తెలుగు సినిమాలో తారాస్థాయిని చూసింది.
దాదాపు అందరు టాప్ హీరోలతో నటించింది.
ఈరోజు ఈ ముద్దు గుమ్మ పుట్టిన రోజు.
లక్ష్మీకల్యాణం సినిమాతో నందమూరి హీరో ద్వారా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఈ అందాల రాసి టాప్ హీరోయిన్ గా ఎదిగింది.
లక్కీ హీరోయిన్ గా మారి ఎన్నో హిట్లు ఇచ్చింది.
తమిళంలోను టాప్ హీరోలతో నటించింది.
ఓ వెబ్ సిరీస్ లో బూ-బ్ స్క్వీజింగ్ సీన్ తో ఇటీవల కొన్ని రోజుల పాటు దేశంలో చర్చనీయాంశంగా మారింది కాజల్.
ఇపుడు పెద్దగా అవకాశాలు రావట్లేదు అమ్మడికి. 
అందం కాపాడుకుంటూనే ఉన్నా ఎందుకో హీరోలకు, నిర్మాతలకు బోర్ కొట్టింది
వారు కొత్తదనం కోరుకుంటున్నారు. 
అందుకే వచ్చిన అవకాశాలతోనే సర్దుకుపోతుంది.
 
ప్రస్తుతం విష్ణుతో ఒక సినిమాలో నటిస్తోంది.
తన పుట్టిన రోజు సందర్భంగా ‘మోసగాళ్లు‘లో కాజల్ ఫస్ట్ లుక్ రివీల్ చేశారు.
ఈ పోస్టర్‌లో ఒక మొహంలో అర్థభాగం మంచు విష్ణు, మరో అర్థభాగం కాజల్  కనిపించేలా ఆసక్తికరంగా డిజైన్ చేశారు.
దీనిని షేర్ చేసిన మంచు విష్ణు.. కాజల్ అగర్వాల్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. అమేజింగ్ టాలెంట్ అంటూ  ఆమెను పొగిడాడు. 
 
మీకోసం విషయం తెలుసా... పవనిజం లాగా ఇంటర్నెట్లో ‘కాజలిజం‘ బాగా ఫేమస్.