HBD Trisha: త్రిష అరుదైన ఫొటోలు

June 01, 2020

ఆధునిక కాలంలో తెలుగులో సుదీర్ఘ కాలం హీరోయిన్ గా నిలదొక్కుకోవడం త్రిషకే చెల్లింది. మిగతా వాళ్లందరూ అలా వచ్చి ఇలా ఫేడవుట్ అవుతున్నారు. కానీ త్రిష మాత్రం అలాగే నిలబడింది. దక్షిణ భారతంలో అందరు ప్రముఖ హీరోలతో సినిమా చేసింది త్రిష. ఈ అరుదైన ఘనత దక్కించుకున్న అతి కొద్దిమందిలో త్రిష ఒకరు. కానీ అప్పటికీ ఇప్పటికీ ఏ మాత్రం లావు కాకుండా... అదే ఫిజిక్ త్రిష మెయింటెయిన్ చేస్తోంది. ఈరోజు త్రిష పుట్టిన రోజు. ఈ సందర్భంగా త్రిష అరుదైన ఫొటోలు, డిఫరెంట్ గా ఉన్న ఫొటోలు మీకోసం.

(Wish her a very Happy birthday Trisha)