సూపర్ హాట్ పిక్స్ తో న్యూ ఇయర్ విషెస్ చెప్పింది

May 30, 2020

దిశ పటాని... తన అభిమానులకు వారు ఇష్టపడే విధంగా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పింది. మిమ్మల్ని ఆ దేవుడు ప్రేమతో దీవించాలి, మీకందరికీ నూతన సంవత్సర శుభకాంక్షలు అంటూ తన రెండు హాట్ ఫొటోస్ షేర్ చేసింది దిశ. ఇక ఆమె అభిమానులు నిన్ను చూసిన ప్రతి క్షణం మాకు కొత్త ఏడాది కిందే లెక్క అన్నవిధంగా స్పందిస్తున్నారు.