ఇతను సామాన్యుడు కాదు

August 03, 2020

అతని దీర్ఘదృష్టితో ఆ రోజుల్లో అతను చేసిన హైదరాబాదు అభివృద్ధి ద్వారా నేడు..కోట్లాదిమందికి అన్నం పెట్టిన చేతులవి..లక్షలాదిమంది కుటుంబాలకు జీవనభృతి ఏర్పాటు చేసిన చేతులవి..కోట్లాదిమంది సామాన్య మధ్యతరగతి జీవితాలకు హైటెక్ సిటీ ఏర్పాటుతో భద్రత భరోసా ఇఛ్చిన చేతులవి.

ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలలోని రైతు కుటుంబాలు ఆత్మహత్యలు లేకుండాను, రైతుబిడ్డలు తీవ్రవాదులుగా సంఘవ్యతిరేకాశక్తులుగా మారకుండా, సామాన్యమధ్యతరగతి కుటుంబాలు వారి బిడ్డలు అత్యధిక శాతం ఉద్యోగ ఉపాధి అవకాశాలతో రెండు పూటలా తింటున్నారు. సుఖంగా ఉంటున్నారు అంటే అదే శ్రీ చంద్రబాబు నాయుడు అనే అతను ఆరోజుల్లో దీర్ఘదృష్టితో సైబరాబాద్ అనే ఒక ఆర్థిక మహానగరాన్ని సృష్టించడం వలన మాత్రమే. మనం గతాన్ని చేసిన మంచిని మరడం కృతఘ్నుతే.

హైదరాబాదుకు అంతర్జాతీయ బ్రాండ్ తీసుకువచ్చి చేతులు అవి.హైదరాబాదుకి అంతర్జాతీయ బ్రాండ్ గుర్తింపు తీసుకురావడం ద్వారా తెలుగుజాతిని అంతర్జాతీయ స్థాయిలో నిలిపిన వ్యక్తి చేతులు అవి.

అంతేగానీ….,వైఎస్ కుటుంబం చేతుల్లాగా రక్తంతో తడిచిన చేతులుకావు అవి. వైఎస్ కుటుంబం చేతుల్లాగా హత్యలు దోపిడీలు అరాచకాలు అక్రమాలు చేసిన చేతులుకావు, వాళ్ళ లాగా కిరాయి హాంతకులతో కిరాయి సైన్యంతో చేయించిన మారణకాండలో రక్తంతో తడిచిన చేతులుకావు అవి, వైఎస్ కుటుంబం లాంటి & వైఎస్ కుటుంబానికి బానిసలుగా బ్రోకర్లుగా బ్రతుకుతున్న సంఘవ్యతిరేకులు విద్రోహులు అయినటువంటి నేటి వైఎస్సార్సీపీ నాయకులు లాంటి   జీవితం కాదు ఆయనది. ఒకజాతి సమున్నతికోసం మరోసారి అదే తెలుగుజాతిని ప్రపంచపటంలో నిలపాలనే తాపత్రయపడిన కష్టపడిన వ్యక్తి అతను, అటువంటి వ్యక్తిని హేళనలతో అవమానాలతో ఎకిలిమకిలి నవ్వులతో అసభ్యకరమైనభాష బూతులతో అసెంబ్లీ సాక్షిగాను బయటకూడాను మాట్లాడుతున్నవారు, అటువంటివారిని నిస్సిగ్గుగా నిర్లజ్జగా సమర్ధిస్తున్నవారు, వారి కుటుంబాలు ఈరోజు చేసిన చేస్తున్న తప్పుకు మాట్లాడుతున్న భాషకు తగిన మూల్యం చెల్లిస్తారు. తప్పకుండా ఏదొకరోజు తీవ్రమైన పశ్చాత్తాపంతో ఏడుస్తారు అనుభవిస్తారు.

అటువంటి వ్యక్తికి నేడు జరుగుతున్న పరాభవం అవమానం అతని మనోవేదన అతని గుండెకోత, అతనితోపాటుగా రాష్ట్రవ్యాప్తంగా కోట్లాదిమంది మహిళలు యువకులు వృద్ధులు రైతుల మనోవేదన, ఆ నాలుగుజిల్లాలు ప్రజల ఆ ముప్పై గ్రామాల ఆక్రందనలు కన్నీటిధారల ఉసురు ఊరకేపోదు, అందుకు ప్రత్యక్ష పరోక్ష కారకులు అందరూ మట్టికొట్టుకుపోతారు. ఇవి శాపనార్థాలు కాదు, జరగబోయే సత్యం, ప్రకృతి చేయబోయే సహజన్యాయసూత్రం….ఇది “లా ఆఫ్ ఎట్రాక్షన్”, దాని ఫలితాలు కూడా తీవ్రంగానే ఉంటాయి, మీరే చూడబోతారు త్వరలో.

తథాస్తు.

భవదీయుడు.
మీ,
~సువేరా
21/01/2020
ఉదయం
గం.9.24 నిమిషాలు.
హైదరాబాదు.