హీరోయిన్ల చీర కట్టు... మనసు లాగకపోతే ఒట్టు

August 09, 2020

కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి ... అని లెక్కలేనన్ని పాటలు రాసుకున్నాం. చీరను వర్ణించడానికి ఏ పదాలు చాలవు. చక్కనమ్మే కాదు, ఎలాంటి మగువకైనా అందాన్నిచ్చే ఏకైక వస్త్రధారణ చీర. 

మిగతా ఏ వస్త్రాలు తీసుకున్నా... కొందరికి కొన్ని నప్పవు. కానీ చీర నప్పని మగువే భూమి మీద ఉండదు. అది చీరగొప్పదనం, చీర కట్టు గొప్పదనం. 

చీర కట్టుకోవడం... అంటే ఆరు గజాల వస్త్రం ఒంటికి చుట్టుకోవడం కాదు. అది ఒక కళ. మగాడి మనసును కొంగులో చుట్టేసే కళ. మనిషి జీవించి ఉన్నంత వరకు చీరకు, మల్లెపూలకు చావు లేనేలేదు. వరల్డ్ మోస్ట్ ఫేమస్ డ్రెస్సింగ్ చీర మాత్రమే. 

మరి ఆ చీరకట్టులో మీ మనసును చుట్టే కొందరు అందాల వయ్యారి భామలను కింది స్లైడ్ షోలో చూడండి.