అపుడు నవ్వించిన అమ్మాయి ఇపుడు హాట్ హీరోయిన్ లా

May 30, 2020

కోమలి సిస్టర్స్ గుర్తున్నారా... అప్పట్లో తెలుగు సంప్రదాయ వెటకారంతో మనల్ని సరదాగా నవ్వించేవారు. అప్పట్లో ముద్దుముద్దుగా చురుకైన మాటలతో ఆ నవ్వించిన అమ్మాయిలే ఇపుడు హీరోయిన్ అంత అందంగా మారిపోయారు. ఆ స్టిల్స్ చూస్తే... ఎక్కడో చూసినట్టు ఉందే అనుకుంటాం. ఎందుకంటే చాలా మార్పుంది ఆమెలో. ఆమె స్వయంగా చేసిన ఫొటోషూట్ లో కొన్ని ఫొటోలు.