సీక్రెట్స్ ఆఫ్ మనీ: సంపన్నులు కావడానికి ఐడియాలు

August 06, 2020

ఒక కూలీ రోజుకు వందలు సంపాదించడానికి ఎంతో కష్టపడతాడు

ఒక సంపన్నుడు గదిలో కూర్చుని రోజూ కోట్లు సంపాదిస్తాడు.

పనిచేస్తూ సంపాదించేవాడు సాధారణ వ్యక్తి,

పనిచేస్తూ కొంత, తాను పని చేయకుండానే కొంత, ఆలోచనలతో కొంత, నెట్ వర్క్ ద్వారా కొంత ఇలా సంపాదించేవారు సంపన్నులు అవుతారు. ఇది ఎలాగో... తెలుసుకుందామా? ఈ వీడియో చూడండి. 

(సీక్రెట్స్ ఆఫ్ మనీ ... విభాగం ద్వారా మీరు సంపన్నులు అవడానికి ఏం చేయాలి, ఎలాంటి ఆలోచన కలిగి ఉండాలు అనే విషయాలు మీకోసం సేకరించి ఇస్తాం... నమస్తే ఆంధ్రను ఫాలో అవుతుండండి )

దీనిపై మా ప్రీవియస్ ఆర్టికల్ కూడా చూడండి :

http://www.namasteandhra.com/news/post/lessons-how-to-make-money-in-india?cat=Life%20Style