సీక్రెట్స్ ఆఫ్ మనీ: మీ డబ్బు పెరగలాంటే మీలో ఇది ఉండాలి

August 05, 2020

ధనవంతులవ్వాలంటే... ముందు ఈ లక్షణం ఉండాలి.. ఏంటి ఆ లక్షణం అనుకుంటున్నారా? డబ్బు ఎలా దాచాలి అన్నది తెలిసిన వాడివద్దే డబ్బు పెరుగుతుంది. ఇది తెలియకపోతే ఎంత సంపాదించినా అది వృథా అవుతూనే ఉంటుంది. డబ్బును ఎక్కడ పెడితే పెరుగుతూ పోతుందే తెలుసుకోవడమే ధనవంతుడు అవ్వడానికి మొదటి మెట్టు. 

మీ దగ్గరున్న డబ్బు బీరువాలో ఉంటే ఎలా పెరుగుతుంది, బ్యాంకులో పెడితే ఎలా పెరుగుతుంది, స్టాక్స్ లో పెడితే ఎలా పెరుగుతుందో తెలుసుకోవాలి. ఇక్కడ మూడే చెప్పాం అనుకోవద్దు. ఇవి ఎగ్జాంపుల్స్ మీ డబ్బు ఎక్కడ ఇన్వెస్ట్ చేయగలరు అని మీకున్న అన్ని అవకాశాలను పరిశీలించండి. ఇన్వెస్ట్ చేసే ముందు దాని గురించి సంపూర్ణంగా తెలుసుకోండి. మీకు అవగాహన లేని చోటు మీ డబ్బును దాయొద్దు. దీని గురించి మరింత విపులంగా ఈ వీడియోలో వినండి. 

 

 

our previous items on money :

సీక్రెట్స్ ఆఫ్ మనీ: సంపన్నులు కావడానికి ఐడియాలు 

సీక్రెట్స్ ఆఫ్ మనీ: ఇలా కూడా మన డబ్బు పెరుగుతుందా?