నువ్వనుకుంత డబ్బు నా దగ్గర లేదు - రానా కు బ్రాహ్మణి కౌంటర్

August 13, 2020

ఇది కొత్త వార్త కాదు

కేవలం ఆసక్తికరమైన వార్త అని తాజాగా వీడియో అందిస్తున్నాం

సౌత్ ఇండియన్ బిజినెస్ అచీవర్స్ అవార్డుల్లో హెరిటేజ్ తరఫున అవార్డు అందుకున్న సందర్భంగా బ్రాహ్మణికి - వ్యాఖ్యాత రానాకు మధ్య ఒక ఆసక్తికరమైన సంభాషణ జరిగింది.

ఆ వీడియో ఇది. తాజాగా వైరల్ అవుతోంది.

బ్రాహ్మణి తెలుగు -  ఆంగ్లం రెండు ఎంతో చక్కగా మాట్లాడుతుందనడానికి ఈ వీడియో ఒక నిదర్శనం

అంతేకాదు, ఎలాంటి ప్రశ్నకు అయినా స్పాంటేనియస్ గా సరైన సమాధానం చెప్పగలిగిన నైపుణ్యం బ్రాహ్మణి సొంతం.

Read Also

సీఎం ఊరికే దిక్కులేదు - 33 లక్షల మంది గాయబ్
లేడీ కానిస్టేబుల్‌కు ఇండియా జైకొట్టింది
జగన్ ఇంగ్లిష్ అంటే... గూగుల్ తెలుగంటోంది