జూలై 6, జూలై 13 నుండి ఐ-ప్లై విన్నర్స్ వర్క్ షాప్ కోర్సులు

August 14, 2020

ఈ వెకేషన్ సమయంలో మీ పిల్లల నైపుణ్యానికి పదును పెట్టండి. పిల్లలకు ఉన్నత లక్ష్యాలు, సృజనాత్మకత, కమ్యూనికేషన్స్ స్కిల్స్, టైమ్ మేనేజ్‌మెంట్ అవసరం. అప్పుడే జీవితంలో రాణించగలుగుతారు. మీ పిల్లల భవిష్యత్తు కోసం ఐ-ఫ్లై స్టేషన్ ది విన్నర్ వర్క్ షాప్ సీజన్ 2ను నిర్వహిస్తోంది. ఇప్పటికే నిర్వహించిన వర్క్ షాప్ సీజన్ 1కు మంచి స్పందన వచ్చింది. ఇది రెండో వర్క్ షాప్. లైఫ్ స్కిల్స్ పైన రెండు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రతి కోర్సులో రెండు ట్రాన్స్‌ఫార్మింగ్ సెషన్స్ ఉంటాయి.

ప్రతిరోజు ఉదయం 8 గంటలకు (PST), ఉదయం 11 గంటలకు (PST). మొదటి కోర్సు 6వ తేదీ జూలై 2020 నుండి ప్రారంభమవుతోంది. రెండో కోర్స్ 13వ తేదీ జూలై 2020 నుండి ప్రారంభమవుతోంది. రిజిస్ట్రేషన్ కోసం iflystation@gmail.com కు మెయిల్ చేయవచ్చు లేదా దీలీప్ కొండిపత్తి (యూఎస్ఏ) నెంబర్ +4088880464కు ఫోన్ చేయవచ్చు.

ది విన్నర్స్ వర్క్ షాప్ సీజన్ 1లో పాల్గొన్నవారు మాట్లాడుతూ.. మా జీవితాన్ని మార్చేసిన విన్నర్స్ వర్క్ షాప్‌ను కలకాలం గుర్తుంచుకుంటామని, ఇలాంటి వర్క్ షాప్స్‌కు మరిన్ని రోజులు అటెండ్ అయితే మరెన్నో విషయాలు తెలుసుకోవచ్చునని చెబుతున్నారు. భవిష్యత్తు కోసం విన్నర్స్ వర్క్ షాప్‌లో ఎంతో ప్రయోజనకరమని చెబుతున్నారు.