ఇలియానా ... క్లీవేజ్ లాక్ డౌన్ చేయలేదు

August 06, 2020

పొరపాటున తనకు అవకాశాలిచ్చిన టాలీవుడ్ పై ఏ ముహూర్తాన ఇలియానా నోరు జారిందో అప్పటి నుంచి ఇక్కడ ఆమె పతనం మొదలైపోయింది. ఆ తర్వాత ఒకట్రెండు బాలీవుడ్ అవకాశాలు వచ్చినా నిలబడలేకపోయింది. తర్వాత ఆమె ప్రేమ కూడా నిలబడలేదు. ఇపుడేమో అవకాశాల కోసం టాలీవుడ్ చుట్టూ తిరుగుతూ అన్నీ ఆరేసి, విప్పేసి తానింకా హీరోయిన్ మెటీరియలే అని ప్రేక్షకులకు, నిర్మాతలకు చూపించి ప్రయత్నం చేస్తోంది. ఈమెకంటే ముందొచ్చిన త్రిష ఇంకా వెలుగొందుతుంటే ఆ తర్వాత వచ్చిన ఇలియానా మాత్రం అవకాశాలు రాక ఇబ్బంది పడుతోంది. ఇలియానా తాజా పొటోలు మీకోసం