ఇలియానా సూపర్ హాట్

February 20, 2020

ఇండస్ట్రీ హిట్లు క్రియేట్ చేసిన కందిరీగ నడము ఇలియానాది. ఫస్ట్ ఇన్నింగ్స్ సక్సెస్ ఫుల్ గా ముగించి టాలీవుడ్ కు దూరమైన ఇలియానా... తాజాగా తెలుగు నిర్మాతలు గుర్తించేవరకు వదిలే ప్రసక్తే లేదన్నట్లు సూపర్ హాట్ ఫోజులను పోస్టు చేస్తోంది. డేటింగ్ అంటూ ఒక పరదేశీతో సయ్యాటలాడి అది బ్రేకప్ చేసుకుంది. ప్రస్తుతం మళ్లీ ఛాన్స్ ల కోసం చూస్తోంది. తెలుగులోకి రావడానికి కూడా గట్టిగానే ప్రయత్నం చేస్తోంది. మధ్యలో కొంచెం బొద్దుగా మారినా మళ్లీ... నా పాత షేపులో ఉన్నాను అని చెప్పడానికి అన్నట్టు... టు పీస్ స్లిమ్ బికినీతో తెగ పోస్టులు పెడుతోంది. తాజాగా పెట్టిన ఫోజు సెగలు పుట్టిస్తోంది. అదే ఇది.