గ్యాలరీ - ప్రకృతిలో అందమైన ఆడపిల్ల

August 05, 2020

ఐశ్వర్య మీనన్

తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ సినిమాల్లో బిజీ అయిపోయింది 

షో చేయడంలో అసలు వెనకడుగు వేయదు

అందాల బరువు కూడా తక్కువేమీ కాదు

అందుకే కుర్రకారుకు భలే మోజు ఈ పిల్లంటే

ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ చదువుకుని అనుకోకుండా సినిమా ఎంట్రీ ఇచ్చింది

2012లో కాధలిల్ సోధప్పువధు యెప్పాడితో కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. 

అది తెలుగులో లవ్ ఫెయిల్యూర్ గా అదే ఏడాది రీమేక్ అయ్యింది. 

రెండు వెర్షన్లలోను  ఐశ్వర్యే హీరోయిన్‌గా నటించింది. 

Previous gallery :

పుష్కలమైన ఎదసంపద... క్వారంటైన్ హాట్ బేబీస్