viral pics: షర్మిల -రాఖీ... రక్షాబంధన్

September 18, 2019

రాఖీ పండుగ ఈ సారి ఆగస్టు 15న రావడం అందరికీ కలిసి వచ్చింది. దేశ వ్యాప్తంగా అందరూ ఘనంగా ఈ పండుగ జరుపుకున్నారు. సెలబ్రిటీలు సోదరులతో సందడి చేశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ కు ఆయన సోదరి షర్మిల ఈరోజు రాఖీ కట్టారు. ఈ ఫొటోలను జగన్ స్వయంగా షేర్ చేసుకున్నారు. రాఖీ కట్టిన సోదరికి జగన్ మిఠాయి తినిపించారు. వారిద్దరి మొహాల్లో సంతోషం వెల్లివిరిసింది. అమెరికా పర్యటనకు కొద్దిసేపటి ముందు దృశ్యాలివి.

Read Also

మోడీ గురించి బేర్ గ్రిల్స్ ఏమన్నాడో తెలుసా?
స్కిన్ షో : ఎర్ర గౌనులో సాహో పిల్ల
​ట్రంప్ చేసిందే.. చేస్తున్నాను, తప్పేముంది - జగన్