పిల్లలతో జగన్ ... కొన్ని సరదా ఫొటోలు

December 08, 2019

ఈరోజు బాలల దినోత్సవం. దేశమంతటా చిన్నారి నవ్వులు అందరూ గుర్తు చేసుకునే రోజు. స్కూళ్లలో అంతటా హడావుడే. ఏపీ ముఖ్యమంత్రి జగన్ కూడా ఈరోజు పిల్లలతో గడిపారు. వారితో ముచ్చట్లు చెప్పారు. కొందరికి కళ్లద్దాలు ఇచ్చారు. ఆ ఫొటోలు కొన్ని కింద స్లైడ్ షోలో చూడొచ్చు. 

Read Also

జగన్... ఇంగ్లిష్ అసలు వాడని దేశాల గురించి తెలుసా మీకు?
పేషెంట్ ను ముద్దాడిన బాలయ్య... నెటిజన్ల హర్షం
ఇంగ్లిష్ మీడియం గొడవ - వైరల్ అవుతున్న కొన్ని అనుమానాలు