శవాలపై జగన్ చిరునవ్వులు

October 18, 2019

ఈ ఫొటో గురించి ఒకే ఒక మాట... ఇది గోదావరిలో జరిగిన బోటు ప్రమాద ఘటనా స్థలిని చూడడానికి జగన్ వెళ్లినపుడు తీసిన ఫొటో !  20 మంది చనిపోయిన దుర్ఘటన గురించి ఆరాతీయడానికి వెళ్లిన ముఖ్యమంత్రి ఏం జోకులు వేసుకుని ఇంతలా నవ్వుతున్నారు. ???