కాజల్ మోస్ట్ పాపులర్ ఫొటో ఇదే

February 21, 2020

కాజల్ ... అత్యధిక సంవత్సరాలు హీరోయిన్ గా కొనసాగుతున్న వర్దమాన నటి. తెలుగులో దాదాపు అందరి హీరోలతో నటించిన ఆమె దక్షిణాది సినిమాలతో పాటు ఉత్తరాది సినిమాల్లోనూ నటించారు. అయితే... ఇప్పటివరకు ఆమె ఎన్ని ఫొటోలు దిగినా... ఈ ఫొటో కాజల్ ఫొటోల్లో అత్యంత శృంగార భరితమైన ఫొటోగా అభిమానులను అలరించింది. కాజల్ బెస్ట్ ఫొటోస్ లో ఇది ఒకటి.