కాజల్... బికినిలో రచ్చ చేస్తోంది

May 30, 2020

ఒకపుడు ఓ వెలుగు వెలిగిన కాజల్ ఇపుడు అవకాశాలు రాక నానా తంటాలు పడుతోంది. బోల్డ్ సీన్స్ లో నటించినా... ఆమెకు ఎందుకో అవకాశాలు తలుపుతట్టడం లేదు. అందుకే టపీటపీమని ఫొటోషూట్లు చేస్తోంది. ట్విట్టరు, ఇన్ స్టాలో ప్రతిరోజు కనిపిస్తోంది. తాజాగా ఓ వెకేషన్ లో బికినీలో ఎంజాయ్ చేస్తూ నెట్లో రచ్చ చేస్తోంది కాజల్... కింద ఆ స్లైడ్ షో చూడొచ్చు.