కరీనా కపూర్... లేటెస్ట్ ఫొటో వైరల్

August 11, 2020

మనకే ఇంత బోర్ గా ఉంటే, నిత్యం రకరకాల దేశాలు తిరిగే సెలబ్రిటీల పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో తెలుసు కదా. ఫై ఫొటోను షేర్ చేస్తూ సండే ఉదయం జ్జాపకాలు నెమరువేసుకోవడానికి సరైన సమయం అంటూ కరీనా కపూర్ పేర్కొంది. అనుభవాలు గొప్పవి, మధురమైవని, ఎన్ని వందల ఏళ్లయినా... మనిషి ఉనికి జ్జాపకాల్లోనే ఉంటుంది. 

మనకున్న ఆస్తులు గుర్తుచేసుకుంటే మనకు సంతోషం అనిపించదు

కానీ

మన జ్జాపకాలు గుర్తుచేసుకున్న ప్రతిసారీ మనకు సంతోషం అనిపిస్తుంది. 

అందుకే మనిషి సంపాదించే ఆస్తుల్లో జ్జాపకాలే విలువైనవి అన్నింటికంటే..