ఏం ఒంపులు, ఏం సొంపులు... నీ కోసం ఆస్తులమ్మేస్తారే పిల్లా

August 07, 2020

బిగ్ బాస్ - 2014 సీజన్ లో అందరి దృష్టిని ఆకర్షించిన అమ్మాయి కరిష్మా తన్నా. ఎంత అందగత్తె... అంత కాంట్రవర్సియల్. అపుడు వచ్చిన పాపులారిటీతో అటు బాలీవుడ్ సినిమాలు, సీరియస్ అవకాశాలు పుష్కలంగా వచ్చాయి. దీంతో వెనుదిరిగి చూసుకోలేదు ఈ బ్యూటీ. 

ఇక తన అందాన్ని కాపాడుకోవడానికి నిత్యం ఫుల్ వర్కవుట్స్ చేసే ఈ పోరి సొగసులను వృద్ధి చేసుకుంటూ... సౌష్టవాన్ని మరింత రసభరితం చేసుకుంటూ యువతను కట్టిపడేస్తోంది. ఆ అందచందాల కోసం పిచ్చోళ్లైపోయినా వారెందరో ఉన్నారు. 

 Image 

 Image 

 Image