కెసిఆర్ నీకు మొదలయింది బిడ్డా

July 08, 2020

ఇక చూస్కో నీకు ప్రతినిమిషం నిప్పులకుంపటే....ప్రతిరాత్రీ కాళరాత్రే...గట్టిగా నెలరోజులు కూడా నువ్వు కుదురుగా ఆ కుర్చీలో కూర్చోలేవు....ఢిల్లీ నుంచి దిగుతారు....నీకు ఎక్కడో దించుతారు.... వైజాగ్ లో వుండే సన్నాసి సామి ఎవడో ఎవరెన్నిరకాలుగా తలకిందులుగా తపస్సుచేసినా నిన్ను వచ్చేఅయిదేళ్లవరకు ఏమీ పీకలేరు అని చెప్పాడంట....అందుకే ఇప్పుడు ఆ తలబిరుసు....ఆ ఒంటినిండా కొవ్వు...ఇంక సామాన్లు సర్దుకో....ఇప్పుడు ఆ సన్నాసి ఎదవ చెప్పింది నిజమవుద్దో, జనం ఏం చేస్తారో చూద్దువుగాని....

అంత బలుపా...అంత అహంకారామా?.... అంత పొగరా....నీ అంత అహంకారం బహుశా రాచరికయుగంలో రాజులకికూడా ఉండదేమో.... నువ్వు తెలంగాణ జాతిపితవా?....ఇంక నువ్వు సీసామూతలు తిప్పుకోవడమేలే....నిన్ను పల్లకిలో మోసి....నీకు ఓట్లేసి,నిన్ను గద్దెనెక్కించిన పాపానికి....నీ రాష్ట్ర ప్రజలకి నీ బలుపు పరిచయం చేశావ్....ఇప్పుడు కట్టలుతెంచుకున్న వాళ్ళ ఆగ్రహం నీకు పరిచయం చేస్తారు....

దొంగ నిరాహారదీక్షలు...తెరవెనక రాజకీయాలు... ఈరోజు ఒక్క ఆర్టీసీ ఉద్యోగులే అనుకుంటున్నావేమో...కరెక్టుగా మూడే మూడురోజుల్లో టీచర్లు, పారిశుధ్య కార్మికులు దూకుతున్నారు....నీకు బలుపు దించుతారు...నీ ముక్కు నేలకిరాసినా...నీ చర్మంతో చెప్పులు కుట్టిస్తా అని ఇలా ఎన్ని సొల్లుకబుర్లు చెప్పినా ఆ ఉద్యమాలు ఆగవు.... ఎందుకంటే ఆ ఉద్యమాలు చేసేది ఎవరో...దాన్ని నడిపిస్తున్నదెవరో నీకు అర్ధమయ్యేలోపే నీ డైపర్ తడిసిపోద్ది.