ప్రకాష్ రాజ్ కోసం కేసీఆర్ శ్రద్ధ... !!

August 12, 2020

ప్రకాష్ రాజ్. ప్రాపర్ గా యాంటీ మోడీయిస్ట్. ముందు నుంచి ఒకే రకంగా మోడీని పాయింట్ టు పాయింట్ వ్యతిరేకిస్తున్నారు. నటుడిగా ఉంటూనే ఫుల్ టైం పొలిటీషియన్ లా కనిపించారు. పోటీ చేసి ఓడిపోయారు అది వేరే విషయం గాని.. టాలీవుడ్ సెలబ్రిటీల్లో ప్రకాష్ రాజ్ పాలిటిక్స్ లో యాక్టివ్ గా ఉండటమే కాదు... మంచి అవగాహనతో ఉంటారు. ఒక్కోసారి ఆయన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, అతనితో వాదనపై నెగ్గలేక బీజేపీ వాళ్లు ఫ్రస్ట్రేట్ అవుతుంటారు. ఎందుకంటే ప్రకాష్ రాజ్ కు విషయ అవగాహన ఉండటంతో పాటు మంచి మాట కారి కూడా. ఇక పోతే తాజాగా ప్రకాష్ రాజ్ ఈ ఇంటర్వ్యూలో మాట్లాడారు. తనను ఎవరో చంపేస్తామని బెదిరింపు లేఖ రాస్తే కేసీఆర్ వెంటనే తనకు సెక్యూరిటీ ఏర్పాటుచేశారని ప్రకాష్ రాజ్ అన్నారు. మరిన్ని విశేషాల కోసం కింది వీడియో చూడండి.