కేసీఆర్ నిన్న చెప్పిన ఆ రెండూ అబద్ధాలేనా?

June 03, 2020

ఉచిత కరెంటు గురించి నిన్న కేసీఆర్ గొప్పలు చెప్పాడు. అందరూ నిజమని అనుకున్నారు. తెలంగాణ ఒక్కటే 24 గంటలు ఇస్తున్నదని కేసీఆర్ అన్నారు. అయితే ఇది తప్పు... నిజం కాదు, 10 రాష్ట్రాలకు పైగా ఇస్తున్నాయని మాస్ మల్లన్న వివరించారు. దీంతో పాటు కేసీఆర్ నిన్న చెప్పిన అబద్ధాలు ఇవి అంటూ ఆయన వివరిస్తున్నారు.