KGF హీరో యష్ కొడుకు ఎంత క్యూట్ గా ఉన్నాడో

August 11, 2020

ఒక సీరియల్ నటుడిగా జీవితాన్ని మొదలుపెట్టి ఒక్క సినిమాతో దేశ వ్యాప్తంగా పాపులర్ అయ్యాడు హీరో యశ్ బాహుబలి తర్వాత ఆ సినిమాకు అంత క్రేజు వచ్చింది. కన్నడ బాహుబలిగా పిలిచే ఈ సినిమాకు ఇపుడు సీక్వెల్ కూడా వస్తోంది. అయితే... లాక్ డౌన్ కారణంగా అన్ని సినిమాల్లాగా అది కూడా టెంపరరీగా ఆగిపోయింది.

సినిమా ఆగిపోయినా యశ్ అదృష్టవంతుడు. ఎందుకంటే అతనికి ఈ మధ్యనే కొడుకుపుట్టాడు. సరైన సమయంలో యశ్ కి ఖాళీ దొరికింది. బాబుతో చక్కగా ఆడుకుంటున్నాడు. తాజాగా కొడుకు ఫొటోను షేర్ చేసి....నా కొడుక్కి హాయ్ చెప్పి మీ ప్రేమతో ఆశీర్వదించండి. నాకు పంచిన ప్రేమను అభిమానాన్ని నాకొడుక్కి పంచండి అని కోరాడు. అబ్బాయి ఫొటో చూశారుగా ఎంత క్యూట్ గా ఉన్నాడో... లవ్ హిమ్ ఫర్ ఎ స్మైల్.