ఆ టాయ్స్ గురించి అలా తెలుసుకున్నా- కియారా

August 07, 2020

కియారా అద్వానీ గురించి చెప్పాలంటే... లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ కి ముందు, తర్వాత అని చెప్పాలి. కమర్షియల్ గా బీభత్సంగా హిట్ అయిన ఈ వెబ్ సిరీస్ తో ఒక్కసారిగా ఇండియాలో తెగ పాపులర్ అయ్యింది కియారా. 

ముఖ్యంగా అందులో వైబ్రేటర్ వాడే సీన్ అయితే... అభిమానులను పిచ్చెక్కించింది. కొందరు ఆ సీన్ చూడలేక సిగ్గుపడ్డారు. భర్తతో పడక సుఖం సంతృప్తిగా లేని మేఘ అనేక సాధారణ గృహిణి పాత్రలో నటించిన కియారా.. శృం.గార సంతృప్తి కోసం వైబ్రేటర్ ను వాడుతుంది. ఆ సీన్ అనుకోకుండా అత్త మామ భర్త ఉన్న సమయంలో వస్తుంది. ఈ సీన్ బాలీవుడ్ ను ఇంటర్నెట్ ను షేక్ చేసింది.

అయితే.. దీని గురించి ఆమె తాజాగా మాట్లాడుతూ ఆ సీన్ అంత బాగా రావడం కోసం వైబ్రేటర్ గురించి గూగుల్ లో వెతికి తెలుసుకున్నట్లు ఆమె వెల్లడించింది. అగ్లీ అండ్ ట్రూత్ సినిమా నుంచి ఇన్ స్పైర్ అయ్యిందట.

ఆ సీన్ చేయాలా వద్దా అని చాలా డైలమాలో ఉన్నాను. చేయాలనుకున్న తర్వాత కూడా ముందు రోజు చాలా టెన్షన్ పడ్డారు. విడుదలయ్యాక కూడా దీనిపై చాలామందికి సమాధానం చెప్పాల్సి వస్తుందని తెలుసు. అయినా ఒక నటిగా ఏ సీన్ అయినా చేయాలి అని కియారా చెప్పింది.