కియారా సొగసులు... ఇంటర్నెట్ పొగలు గక్కుతోంది

August 07, 2020

కియారా అద్వానీ... తన అందాలను దాచుకోవడానికి అస్సలు ప్రయత్నం చేయదు. తన సొగసులున్నదే అభిమానులకు చూపడం కోసం అన్నట్టు ప్రయత్నం చేస్తుంది. డెబ్యూ సినిమా పెద్దగా ఆడకపోయినా ఎంఎస్ ధోనీ సినిమాతో బాగా పాపులర్ అయ్యింది. మన సీఎం భరత్ భార్యగా మనకు దగ్గరయ్యాక ఆమె కెరీర్ బాలీవుడ్లో బాగా దూసుకెళ్లింది.

అపుడపుడు ఇంటర్నెట్ కి వచ్చిన తన అందాలను ఆరేసి పోతుంటుంది. అభిమానుల్లో నిత్యం ఫైర్ చల్లారకుండా అందాలతో ఆజ్యం పోస్తుంటుంది. తాజాగా ఆమె స్టోన్ స్టడెడ్ బ్రా తో అందరికీ కనుల విందు చేసింది. ఇవే ఆ ఫొటోలు