టాప్ హీరోయిన్ సంచలనం... నగ్నంగా !

August 04, 2020

కియారా అద్వానీ.. మహేష్ సరసన నటించారు. లిసినిమాతో తెలుగమ్మాయిలా సంప్రదాయంగా కనిపించారు. ఎం.ఎస్‌.ధోనిలో చేసిన చిన్న పాత్ర‌తో ఆమెకు బాగా పేరొచ్చింది.  భ‌ర‌త్ అనే నేను లో కూడా పద్ధతి గల పాత్ర చేశారు. ల‌స్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్‌లో నటించాక ఆమె లో మరో కోణం ప్రపంచం చూసింది. బోల్డెస్ట్ నటిగా పేరు తెచ్చుకుంది.  అప్పటి నుంచి ఆమె సూప‌ర్ సెక్సీ గాల్ అయిపోయింది. 

ఇప్ప‌టిదాకా ఒకెత్తు. ఇకపై ఒకెత్తు. కియారా డ‌బ్బూ ర‌త్నాని క్యాలెండ‌ర్ కోసం కొత్త అవతారం ఎత్తింది. ఒంటి మీద నూలుపోగులేదు. కేవలం ఒక ఆకుతో తన అందాలను దాచుకుంది.  ఒంటిమీద బట్ట లేకపోయినా ఏమీ కనిపించకుండా జాగ్రత్త పడింది. ఒక ఆకును అడ్డం పెట్టి మన ఊహలకు కళ్లెం విప్పేసింది.  లీఫ్ ఫ్ర‌మ్ ద డ‌బ్బూ ర‌త్నాని క్యాలెండ‌ర్ అంటూ ఆమె తన అక్కౌంట్లో పోస్టు చేసిన పిక్ ఇంటర్నెట్ ను ఊపేసింది.