తెలుగు సూపర్ వెడ్డింగ్... ప్రముఖ ప్రవాసాంధ్రులతో కళకళ !!

August 03, 2020

కోమటి జయరాం ఇంట పెళ్లి సందడి ఘనంగా ముగిసింది. వ్యాపార రాజకీయ రంగంలో రాణిస్తున్న ఆయన కుమారుడి వివాహాన్ని ఘనంగా జరిపించారు. కుమారుడు ఇటలీ అమ్మాయిని పెళ్లాడినా... పెళ్లి మొత్తం తెలుగు సంప్రదాయంలో ఘనంగా జరిపించారు. అమెరికా వేదికపై అచ్చ తెలుగు సంప్రదాయంలో జరిగిన ఈ వివాహ వేడుక అందరినీ ఆకట్టుకుంది. అమెరికాలో స్థిరపడిన పలువురు ప్రముఖులు ఈ వివాహానికి హాజరయ్యారు. ఆ చిత్రమాలిక ఇది.

http://www.namasteandhra.com/news/post/banana-leaf-lunch-in-america-komati-jayaram-son-wedding/2 

http://www.namasteandhra.com/news/post/komati-jayaram-son-wedding-photos-gallery-2 

http://www.namasteandhra.com/news/post/komati-jayaram-son-wedding-photos-gallery-4 

http://www.namasteandhra.com/news/post/komati-jayaram-son-wedding-photo-gallery-4