లక్ష్మీపార్వతి గుట్టు రట్టు... వైరల్ అవుతున్న పాత వీడియో

August 07, 2020

ప్రముఖుడి మోజులో పడి తన భర్తను దూరం చేసుకున్న లక్ష్మీపార్వతి.. ఎన్టీఆర్ కు దగ్గరైనప్పటి నుంచే ఎన్టీఆర్ పతనం మొదలైందని పలువురు ఆరోపిస్తూ ఉంటారు. ఆ విషయం ఎంతవరకు నిజమన్నది మనం తేల్చలేం గాని... ఆమె క్యారెక్టరు ఎలాంటిదో, ఆమె ప్రవర్తన ఎలాంటిదో లక్ష్మీపార్వతి  మొదటి భర్త వీరగ్రంథం సుబ్బారావు వివరంగా చెప్పిన వీడియో ఇది.

కాస్త పెద్ద వీడియో... అనేక కళ్లు తెరిపించే నిజాలు బయటకు వస్తాయి. ఈ వీడియో చూశాక ఇలాంటి మనసున్న మనిషిని లక్ష్మీపార్వతి ఎలా మోసం చేసిందా అని నెటిజన్లు వీడియోకింద కామెంట్లు పెడుతున్నారు. అన్నట్టు ఇంటర్యూ చేసిన యాంకర్ కూడా చక్కటి ప్రశ్నలతో విలువైన సమాచారం బయటకు తీసి అందరి అభినందనలు పొందుతున్నారు.