లావణ్య త్రిపాఠీ... ఇంత సె-క్సీగా ఉందేంటి?

August 05, 2020

లావణ్య త్రిపాఠి.. మంచి అందగత్తె. హీరోయిన్ గా చాలా అవకాశాలు వచ్చినా ఎందుకో టాప్ హీరోయిన్ కాలేకపోయింది. చిన్న హీరోల పక్కన, లేదా సెకండ్ హీరోయిన్ గా మాత్రమే ఎక్కువ పాత్రలు పోషించింది. పాపలో మంచి మెటీరియలున్నా దక్కాల్సినంత క్రేజు దక్కలేదు. తాజాగా ఈరోజు రెండు కత్తి లాంటి స్టిల్ విడుదల చేసింది. అస్సలు టాలీవుడ్ అభిమానులు పిచ్చెక్కిపోయారంటే నమ్మండి...