సీక్రెట్స్ ఆఫ్ మనీ: ఇలా కూడా మన డబ్బు పెరుగుతుందా?

August 13, 2020

ఈ లోకంలో 99.99 శాతం మంది చాలా ఆసక్తి అడిగే ప్రశ్న ‘‘ డబ్బు సంపాదించడం ఎలా’’ అని.. ?

డబ్బు సంపాదించడం కళ అని కొందరు చెబుతారు. అయితే... దానికి ఈ థియరీ అంటూ ఏం లేదు. కొందరికి రియల్ ఎస్టేట తో కలిసి వస్తుంది. ఇంకొకరు చొరవ తీసుకుని రియల్ వ్యాపారం చేసి పెంచుకుంటారు. మరికొందరు కంపెనీలు పెట్టి సంపాదిస్తారు. చాలామంది ఉద్యోగాలు చేసి ఆదాయం పొందుతారు. ఒక థియరీ లా కాకుండా ఒక సూత్రంలా కాకుండా... జనరల్ గా విశ్వాంతరాళంగా మన డబ్బు పెరిగే ఒక మార్గం ఉందట. న్యూమరాలజీలో అది ఒక ప్రధాన పాఠమట. ’గివ్ ఇట్ ఆఫ్’ అనేదే ఆ కామన్ సూత్రం. మన డబ్బు అవసరమైన వారికి పంచడం ద్వారా పెరుగుతుందట. కానీ ఎలా పెరుగుతుందో అనేది మనకు కనపడదు. కానీ కచ్చితంగా పెరుగుతుందని మాత్రం చెబుతారు న్యూమరాలజీ నిపుణలు. ఒక పెద్దాయన అదెలాగో చెబుతారు వినండి...