ఇది చదివాక మీ ఆలోచనే మారిపోతుంది

July 03, 2020

అవును... మనకు ఏ కష్టం వచ్చినా కుంగిపోతాం.

కుంగిపోవాల్సినంత కష్టం నిజంగా మనకు వచ్చిందా?

బీహార్ లో తిండి లేక చిన్న పిల్లాడి తల్లి చనిపోయింది... నీకు నిజంగా అంత కష్టం వచ్చిందా?

వండుకుని తినడానికి సరుకులు, ఉండడానికి ఎక్కడో ఒక చోట ఈ భూమి మీద ఇల్లు ఉంటే నీకు కష్టం రానట్టే...

కష్టమంటే నీకేం తెలుసు అని ప్రశ్నిస్తారా?

అయితే... మీకు మాత్రం తెలుసా ? అని నేనూ అంటాను

మనిద్దరిదే కష్టం అంటే మరి 1901 లో పుట్టిన వాడిది ఏమనాలి.

రా... కష్టం ఎంత దరిద్రంగా ఉంటుందో కింద చదివి తెలుసుకో. 

Read Also

పేద బ్రాహ్మణులకు కోమటి జయరాం ఆపన్న హస్తం
తెలుగు ప్రజలకు అది చెప్పలేనంత ఇష్టం మరి !...
బీటెక్ విద్యార్థులు ఇది వైరల్ చేశారు