Photos: సెలబ్రిటీలు వెలిగించిన దీపాలు

August 12, 2020

ప్రపంచానికి మన ఐక్యతను చూపాలి. దేశం మొత్తం లైట్లు ఆర్పి దీపం వెలిగించమని మోడీ చెప్పిన మాటను దేశమంతా ఒక్కటై పాటించింది. పెద్ద వాళ్ల నుంచి రోడ్డు పక్కన గుడిసెలో ఉన్న వారి వరకు ప్రతి ఒక్కరు దీపం వెలిగించారు. భారతీయుల ఐక్యతను చాటారు. ఆ ఫొటోలు  కింద స్లైడ్ షోలో చూడొచ్చు.