మహేష్ చెప్పిన ‘‘మహర్షి’’ సీక్రెట్స్

June 30, 2020

గత ఏడాది ఏప్రిల్ 20న విడుదలయిన భరత్ అనే నేను మహేష్ బాబు తాజా సినిమా. దాని తర్వాత ఏడాదికిపై గ్యాప్ తో మహేష్ పూర్తి చేశాడు. ఈసారి కూడా ఏప్రిల్ 20కి వచ్చేదేమో గాని కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. చివరకు మే 9న విడుదల కాబోతోంది. ట్రైలర్ బాగుందని అందరూ అంటున్నారు. ఈ సినిమా కథ ఇదీ అంటూ నాలుగైదు కథలు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయి. అన్నీ గెస్ లే కానీ ఏవీ సమాచారం కాదు. ఎలాగో వారంలోపే సినిమా వస్తోంది. ఇక తినబోతూ రుచి ఎందుకు అని ఊరుకోలేం కదా. మహేష్ బాబు ను, దర్శకుడు వంశీని ఇంటర్వ్యూ చేస్తే బోలెడు విషయాలు చెప్పారు. మీరూ తెలుసుకోండి.