మహేష్ లేటెస్ట్ లుక్ వైరల్

August 06, 2020

ఏ మాటకామాటే... మహేష్ బాబు ఇన్నేళ్లొచ్చినా లవర్ బాయే. మిల్క్ బాయే. తాజాగా మహేష్ భార్య నమ్రత మహేష్ ఫొటోను షేర్ చేసింది. అందులో మహేష్ బాబు చాలా క్యూట్ గా లవర్ బాయ్ లా ఉన్నాడు. 40 దాటినా మహేష్ లో యంగ్ లుక్ పోలేదు. ఈ ఫొటో ఇపుడు బాగా వైరల్ అవుతోంది. షేర్ చేయండి. నమస్తే ఆంధ్రను ‘హలో యాప్‘లో ఫాలో అవ్వండి.