మహేష్ కూతురు డ్యాన్స్ అదరగొట్టేసింది...

August 12, 2020

మహేష్ ... టాాలీవుడ్ అందగాడిగా మొత్తం తెలుగు లేడీస్ ప్రేమను దోచేసుకున్నారు. దీంతో ఆయన కూతురు సితార పాప టాలీవుడ్లో ఒక సెలబ్రిటీకి ఉన్నంత క్రేజును సంపాదించుకుంది. అపుడపుడు బయట మెరుస్తూ అలరిస్తుంటుంది. ఈ అమ్మాయి పుట్టినపుడు మహేష్ మూడేళ్లు సినిమాలకు దూరంగా ఉండి మరీ కూతుర్ని కంటికిరెప్పలా చూసుకున్నారు. సితార అంటే మహేష్ కి అంత ఇష్టం. మరి తన చిన్నారి తన సినిమా పాటకు డ్యాన్స్ వేస్తే ఎంత పొంగిపోతారు. మహేష్ మాత్రమే కాదు క్యూట్ గా డ్యాన్స్ చేసిన సితారను కొన్ని గంటల్లో లక్షల మంది వీక్షించారు. 

ఈ వీడియో నమ్రత ఇన్ స్టాలో పోస్టు చేస్తూ మై డ్యాన్సింగ్ క్వీన్.... అచ్చం సినిమాలోలాగే యాజిటీజ్ దించేసింది అంటూ తల్లి నమ్రత గారాలు పోయింది. ఈ పాట సరిలేరు నీకెవ్వరు సినిమాలో తమన్నా డాన్స్ చేసిన పాట.

వీడియో కోసం కింద లింకు క్లిక్ చేయండి. 

https://www.instagram.com/p/B8gkH6fDHT0/