ఈ పిల్ల ‘బరువుల‘ పైనే అందరి కళ్లు - Photos

August 04, 2020

రజనీకాంత్ 'పేట’ సినిమాతో పరిచయమైన కొత్త ముద్దుగుమ్మ మాళవిక మోహనన్, 

ప్రస్తుతం ఇళయదళపతి విజయ్ 'మాస్టర్' సినిమాలో చేస్తుంది.

ఇప్పటికే ఒకసారి టాలీవుడ్లోకి రావల్సింది తృటిలో మిస్సయ్యింది.

తాజాగా మాస్ మహారాజ రవితేజ రాక్షసుడి సినిమాలో నటించమని ఆమెకు ఆఫర్ ఇచ్చారు.

కానీ ఆ ఆఫర్ ను ఆమె తిరస్కరించింది.

కారణాలు తెలియదు గాని రిజెక్ట్ చేసింది. 

బహుశా ఇటీవల రవితేజ క్రేజు తగ్గిపోతున్న నేపథ్యంలో కోలీవుడ్లో ఎదుగుతున్న తాను యువ హీరోతో ఎంట్రీ ఇస్తే టాలీవుడ్లో ఫ్యూచర్ ఉంటుంది అనుకుందేమో మరి.