సౌత్ లో సూపర్ హాట్ బేబీ... హాటెస్ట్ కలెక్షన్

August 08, 2020

మాళ‌విక మోహ‌న‌న్..  ఇంట‌ర్నెట్ లో వైరల్ అవుతున్న సౌత్ స్టార్?  హాట్ హీరోయిన్. ఇంకా నేరుగా తెలుగు సినిమాల్లోకి అడుగు పెట్ట‌లేదు కానీ తెలుగు నెటిజన్లకు బాగా తెలుసు.. ఈ అమ్మాయి త‌మిళంలో ఫుల్ ఫేమ‌స్. ర‌జ‌నీకాంత్ సినిమా పేట‌లో ఆయ‌న చెల్లెలిగా న‌టించింది. అంటే డబ్బింగ్ సినిమాల ద్వారా మనోళ్లకు పరిచయమే. మాళ‌విక‌.. విజ‌య్ హీరోగా తెర‌కెక్కిన మాస్ట‌ర్‌లో హీరోయిన్ గా స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఈ సూప‌ర్ సెక్సీ గాళ్ ఆల్బమ్ చూస్తే మీరు కూడా ఫ్యాన్ అయిపోతారు ఆమె అందాలకు.

మరిన్ని ఫొటోల కోసం కింద slide show లో చూడండి  !